ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం మనకి తెలిసిందే. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరికి విజయం కోల్కతా వైపు నిలిచింది. కాకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ కాస్త గట్టిగానే పోరాడింది. ఎంత ఆడిన రోజు మంది కానప్పుడు చివరి 5 బంతుల్లోనే మ్యాచ్ గమనం మారిపోయి విజయం కోల్కతాకు వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో సన్రైజర్స్…