Michael Vaughan Hails India Team after Pakistan Defeat vs Australia: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. 360 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 487 పరుగులు చేయగా.. పాక్ 271 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 233/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా..