Life Imprisonment: ఏడేళ్ల నాటి పరువు హత్య కేసులో అత్త, మామతో సహా ఐదుగురికి జైపూర్ లోని సబార్డినేట్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రేమ వివాహం చేసుకున్నారనే కోపంతో అల్లుడిని హత్య చేసినందుకు బాలిక తండ్రి జీవన్ రామ్, తల్లి భగవానీ దేవి, భగవానా రామ్, షూటర్ వినోద్, రామ్‌దేవ్‌లను దోషులుగా పరిగణిస్తూ ఈ శిక్ష విధించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు నిర్దోషులుగా తేలడంతో వారిని నిర్దోషులుగా విడుదల చేశారు. జైపూర్ జిల్లా…