Chiyaan Vikram’s Thangalaan: తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నేపథ్యానికి వ్యతిరేకంగా, తంగలన్ కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నివాసుల కథగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పశుపతి, పార్వతి,…