Income Tax: ఆదాయపు పన్ను శాఖ 2023-24 కోసం ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి 7 రోజుల పాటు సమయాన్ని పొడిగించింది. అంటే ఈ తేదిని తాజాగా అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను శాఖ ఒక నోటిఫికేషన్‌లో, ఆదాయపు పన్ను చట్టం కింద వివిధ ఆడిట్ నివేదికలను ఎలక్ట్రానిక్ ఫైల్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ దృష్ట్యా, ఆడిట్ నివేదిక కోసం గడువు సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7…