బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ బ్యూటీ రామ్ చరణ్ కు జోడిగా శంకర్ పాన్ ఇండియా మూవీ “ఆర్సీ 15” సినిమాలో ఛాన్స్ అందుకుంది. కియారా, చరణ్ జంటగా వస్తున్న రెండవ చిత్రమిది. తాజాగా ఈ బ్యూటీ కార్ కలెక్షన్‌లో సరికొత్త లగ్జరీ కారును యాడ్ చేసింది. కియారా ఆడి A8L లగ్జరీ సెడాన్‌ను కొనుగోలు చేసింది. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్…