LLC 2024 Auction Full Details: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దీని కోసం ఆగస్ట్ 29, గురువారం వేలం నిర్వహించబడింది. ఇది లీగ్ మూడవ ఎడిషన్ కానుంది. ఇందులో మొత్తం 6 జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ వేలం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇందులో పలువురు ప్రముఖ ఆటగాళ్లు పాల్గొన్నారు. దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్ నుండి హషీమ్ ఆమ్లా వంటి వెటరన్ ఆటగాళ్లు కూడా ఇందులో ఉన్నారు. ఇకపోతే తాజాగా…
విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన సురేష్ రైనా ఇప్పుడు మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ముందుగా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్ లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాట్లు తెలుస్తోంది.