అనసూయ భరద్వాజ్ .. జబర్దస్త్ షో తో యాంకర్‌గా ఫుల్ పాపులర్ అయ్యారు. టాప్ యాంకర్ గా ఎంతగానో మెప్పించారు..అయితే, ఆమె ప్రస్తుతం యాంకరింగ్‍కు గుడ్‍బై చెప్పి సినిమాలపైనే పూర్తి దృష్టి సారించారు.పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ఎంతగానో మెప్పిస్తున్నారు. అయితే, కెరీర్ మొదట్లో తనకు హీరోయిన్‍గా అవకాశాలు ఎందుకు రాలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ చెప్పుకొచ్చారు… హీరోయిన్ అవకాశాలను తాను ఎందుకు కోల్పోయిందో కూడా వివరించారు. అత్తారింటికి దారేది సినిమా విషయంలో దర్శకుడు…