తాజాగా కన్నడ నటుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. రాజధాని, జరాసంధ వంటి పలు కన్నడ చిత్రాలకు పనిచేసిన నటుడు చేతన్ చంద్ర ఆదివారం మాతృదినోత్సవం కావడంతో తల్లితో కలిసి గుడికి వెళ్లారు. తల్లితో కలిసి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా.. ఈ దాడి సంఘటన చోటు చేసుకుంది. Also Read: Bike Blast: హైదరాబాద్ లో పేలిన బుల్లెట్ బైక్.. 10 మందికి తీవ్ర గాయాలు..…