ఓటీటీ ప్రేక్షకులలో మలయాళ సినిమాలపై క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.సరికొత్త కథతో, కథనాలతో మలయాళ మేకర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఒక సూపర్ హిట్ సస్పెన్స్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఆట్టం’. మామూలుగా మలయాళ మేకర్స్ ఎక్కువగా ఫీల్ గుడ్ కథలతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తారు. కానీ ‘ఆట్టం’ అలా కాదు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్.సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లకు భాషతో సంబంధం లేదు. ఏ భాషలో అయినా ఈ జోనర్లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో…