బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎటాక్’. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఎటాక్’ మూవీ ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ యాక్షన్-థ్రిల్లర్ లో జాన్ సూపర్ సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో జాన్ అబ్రహం మాట్లాడుతూ తాను హిందీ నటుడిని అని, తెలుగు సినిమాల్లో చేయనని తేల్చి చెప్పేసి సంచలనం…