Vadde Naveen : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోలు కాలగమణంలో కనిపించకుండా పోయారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వారు ఎంతో మంది. జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వారు విలన్ పాత్రల్లో రీ ఎంట్రీ ఇచ్చి అరదగొడుతున్నారు. ఇలాంటి కోవలోకే వడ్డే నవీన్ వస్తాడని అంతా అనుకున్నారు. ఆయన ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాల్లో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్…
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన పేట్రియాటిక్ మూవీస్ కు కొదవలేదు. మరీ ముఖ్యంగా ‘పరమాణు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాలతో జాతీయ వాదుల మనసుల్ని ఈ యాక్షన్ హీరో బాగానే దోచుకున్నాడు. మరోసారి వారందరి మెప్పు పొందేందుకు జాన్ అబ్రహమ్ చేసిన ప్రయత్నమే ‘ఎటాక్ -1’. ఇండియాస్ ఫస్ట్ సూపర్ సోల్జర్ మూవీగా చెప్పబడుతున్న ఈ సినిమా ఏప్రిల్ 1న జనం ముందుకు వచ్చింది. సోల్జర్ అయిన అర్జున్ షేర్గిల్ టెర్రరిస్ట్ అటాక్ లో తీవ్రంగా గాయాలపాలవుతాడు.…
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎటాక్’. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఎటాక్’ మూవీ ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ యాక్షన్-థ్రిల్లర్ లో జాన్ సూపర్ సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో జాన్ అబ్రహం మాట్లాడుతూ తాను హిందీ నటుడిని అని, తెలుగు సినిమాల్లో చేయనని తేల్చి చెప్పేసి సంచలనం…
కెరీర్ మొదట్లో యాక్టింగ్ రాదంటూ తెగ విమర్శలు ఎదుర్కొంది జాక్విలిన్ ఫెర్నాండెజ్. అయితే, ఈ శ్రీలంక భామ క్రమంగా బాలీవుడ్ లో స్థిరంగా సెటిలైపోయింది. ఇప్పుడు జాకీ బీ-టౌన్ బిజీ బేబ్స్ లో ఒకరు. అయితే, చేతి నిండా సినిమాలతో కళకళలాడుతోన్న మిస్ ఫెర్నాండెజ్ ఓ సౌత్ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో మునిగిందని టాక్! ఆ దక్షిణాది అందగాడు ఎవరో ఇప్పటికైతే సస్పెన్స్ కానీ జాక్విలిన్ తో కలసి అతను ముంబైలో ఇల్లు కూడా కొనేసే…