సేవింగ్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్, కస్టమర్లకు మరో షాక్ ఇచ్చింది. ఏటీఎం ఛార్జీలు పెంచింది. బ్రాంచ్‌లో జరిగే లావాదేవీలపై కూడా ఛార్జీలు విధించనుంది. సేవింగ్స్ ఖాతా కస్టమర్ల కోసం కొత్త మార్పులు చేసింది. ఈ మార్పులు 1 ఆగస్టు 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఏటీఎం ఛార్జీలు, నగదు డిపాజిట్, నగదు ఉపసంహరణతో సహా పొదుపు ఖాతాకు కనీస బ్యాలెన్స్‌కు సంబంధించి బ్యాంక్ అనేక సవరణలు చేసింది. Also Read:Breaking : కాసేపట్లో…