Home
Atlee
Atlee News
-
మరో పవర్ ఫుల్ రోల్ లో నయన్
సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతార మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా తన అభిమానులను అలరించబోతోందట. ఇటీవల షూటింగ్ ప్రారంభించిన షారుఖ్ ఖాన్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది నయన్. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “లయన్” అనే టైటిల్ పెట్టారు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో నయనతార ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్రలో నటించనుందని టాక్. ఆ పాత్రకు నయనతారనే… -
నయనతార స్థానంలో సమంత!?
చార్ ధామ్ ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని వచ్చిన సమంత వృత్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయింది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లు సైన చేస్తున్న సమంత తాజాగా షారూఖ్, అట్లీ సినిమాలోనూ నటించబోతోందట. ఇందులో నయనతార స్థానంలో సమంతను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ముందు సమంతనే అనుకున్నాడు అట్లీ. అయితే అప్పట్లో సంసారజీవితంలో బిజీగా కావాలనుకున్న సమంత ఆ ఆఫర్ ని అంగీకరించలేదు. ఆ తర్వాత అట్లీ షారూఖ్ సరసన నయనతారను హీరోయిన్… -
బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పిందా ?
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత మరో సినిమా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కెరీర్ పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పింది అంటూ వార్తలు విన్పిస్తున్నాయి. Read Also : “అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. “లయన్” అనే… -
షారుఖ్-అట్లీ చిత్రానికి బాలయ్య టైటిల్ !
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నయనతార, ప్రియమణి ఈ సినిమాలో కథానాయికలు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారుఖ్ ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూణేలో చిత్రీకరించారు. అక్కడ నుంచి లీకైన ఫోటోలలో షారుఖ్ సరికొత్త మేక్ఓవర్ లో కన్పించారు. లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.… -
షారుఖ్ ఖాన్ కోసం రెహమాన్, అనిరుధ్
ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు.… -
షారూఖ్ కోసం పూణే వెళ్ళిన నయన్, ప్రియమణి
బాలీవుడ్ స్టార్ షారూఖ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పూణేలో ప్రారంభమైంది. ఈ సినిమాలో షారూఖ్ సరసన దక్షిణాది తారలు నయనతార, ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘సంకి’ అనే పేరు పెట్టారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాను 2022లో విడుదల చేయనున్నారు. మరో… -
2022లో… ‘డబుల్ గేమ్’కి కింగ్ ఖాన్ రెడీ!
సినిమా అంటే క్రియేటివిటి మాత్రమే కాదు. కోట్లాది రూపాయల వ్యాపారం కూడా. అందుకే, కరోనా ఎఫెక్ట్ తో మీద లాక్ డౌన్స్ కారణంగా సినిమా రంగం అల్లాడిపోతోంది. థియేటర్స్ లో పాప్ కార్న్ అమ్మేవాడు మొదలు వందల కోట్లు ఖర్చు చేసే దమ్మున్న నిర్మాతల దాకా అందరికీ అతి కష్టంగా సమయం గడుస్తోంది. మరి ఈ సమయంలో పరిష్కారం ఏంటి? ఇండియాలో సెకండ్ వేవ్ కూడా కాస్త తెరిపినిచ్చింది కాబట్టి టాప్ స్టార్స్ చకచకా సినిమాలు చేయటమే… -
అట్లీతో సినిమా కంటే ముందుగానే బాలీవుడ్ బడా డైరెక్టర్ తో షారుఖ్!
బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు రాజ్ కుమార్ హిరానీతో పని చేయాలని కోరుకుంటారు. అటువంటి టాలెంటెడ్, సెన్సిటివ్ డైరెక్టర్ ఆయన. అయితే, ప్రస్తుతం హిరానీ అభిమానులతో పాటూ కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందట. షారుఖ్ తో రాజ్ కుమార్ హిరానీ చిత్రం అంటూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా ఇప్పుడు కన్ ఫర్మ్ గా షెడ్యూల్స్ గురించిన సమాచారం వినిపిస్తోంది…లాక్ డౌన్ వల్ల… -
షారుక్ సినిమాలో.. నయన్ కి షాకింగ్ రెమ్యునరేషన్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ త్వరలో దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని ఎక్కువగా వినిపిస్తుంది. అట్లీ దర్శకత్వంలో నయన్ ఇదివరకు ‘రాజా రాణి’, ‘బిగిల్’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే పదిహేనేళ్లుగా సౌత్‌లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార ఇంతవరకూ బాలీవుడ్ లో సినిమా చేయలేదు. అయితే తన హిందీ మొదటి సినిమాకే నయన్ షాకింగ్… -
అట్లీ సినిమాలో… బాలీవుడ్ ‘రాజా’, కోలీవుడ్ ‘రాణి’!
సూపర్ స్టార్ తో… లేడీ సూపర్ స్టార్! ఫ్యాన్స్ కి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన నెక్ట్స్ మూవీలో సౌత్ ఇండియా టాప్ బ్యూటీ నయనతారతో రొమాన్స్ చేయనున్నాడట! ఆయన ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ‘పఠాన్’ సినిమా చేస్తున్నాడు. దీపికా పదుకొణే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రా ఏజెంట్ గా నటిస్తోంది. జాన్ అబ్రహాం విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే, ‘పఠాన్’ తరువాత షారుఖ్ సినిమా…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?