Home
Atlee
Atlee News
-
Jawan : వైరల్ అవుతున్న నయన్ లుక్..
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా “జవాన్”. ఈ పాన్ ఇండియా సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అయిన అట్లీ కుమార్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను రెడ్ చిల్లీస్ పతాకంపై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.ఇక తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదిని అనౌన్స్ చేశారు మేకర్స్.… -
Jawan : షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా టీజర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి రాబోతున్న మరో భారీ సినిమా ‘జవాన్’..ప్రపంచవ్యాప్తంగా వున్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షారుఖ్ నటించిన ‘పఠాన్’ సినిమా భారీ హిట్ అందుకోవడంతో జవాన్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఎన్నో ఏళ్ల తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో తన రేంజ్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో షారుఖ్ జవాన్ సినిమాలో నటిస్తున్నాడు.పఠాన్ సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్… -
Atlee: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ డైరెక్టర్ భార్య
Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. -
Samantha: చైతన్య కోసం షారుఖ్ నే కాదన్న సమంత.. ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు నిత్యం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడిన సామ్.. నాలుగేళ్లకే విడాకులు తీసుకొని దూరమైంది. ఇక ఈ జంట విషయంలో అభిమానులు ఎంతో నిరాశకు గురయిన విషయం విదితమే..సందర్భం వచ్చినప్పుడల్లా చై- సామ్ ల మధ్య ఉన్న ప్రేమను బయటపెడుతూ ఉంటారు.. ఇక తాజాగా సామ్ తనకు వచ్చిన ఒక మంచి ఆఫర్ ను చై కోసం… -
Shahrukh Khan: అట్లీ కోసం ‘జవాన్’ గా షారుక్ !
తమిళ యువ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే! దాని పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దీనికి ‘జవాన్’ అనే పేరు ఖరారు చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఎస్.ఆర్.కె. ప్రెజంటర్ గా ఉన్నారు. ఈ మూవీ టైటిల్ కు ను ప్రకటిస్తూ ఓ టీజర్ ను విడుదల… -
Shah Rukh Khan: మెగా మేనల్లుడి టైటిల్ కొట్టేసిన బాలీవుడ్ బాద్షా?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ చిత్రాన్ని ముగించే పనిలో ఉన్న విషయం విదితమే.. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, లీకైన దీపికా బికినీ ఫొటోస్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. గత కొన్నేళ్లుగా పరాజయాలను చవిచూస్తున్న షారుఖ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత షారుఖ్,… -
Shah Rukh Khan : “బీస్ట్”కు పెద్ద ఫ్యాన్ అట !!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాను కోలీవుడ్ స్టార్ విజయ్ కు అభిమానిని అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. “బీస్ట్” హిందీ ట్రైలర్‌ను ఆవిష్కరిస్తూ దళపతి విజయ్ అభిమానులను షారుఖ్ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ చిత్రం ఏప్రిల్ 13న పలు భాషల్లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉండగా, ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా షారుఖ్ “అట్లీతో కలిసి కూర్చున్నాను. విజయ్ కి అట్లీ ఎంత పెద్ద అభిమానో నేను కూడా… -
టాప్ డైరెక్టర్స్ కోసం ఫోటోగ్రాఫర్ అవతారమెత్తిన విజయ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఫోటోగ్రాఫర్ అవతారమెత్తారు. కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లను ఒకచోట చేర్చి, విజయ్ వారి పిక్ తీయడం విశేషం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ముగ్గురు టాప్ దర్శకులు అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ కలిసి పోజులివ్వడం కన్పిస్తోంది. ఈ పిక్ లో వారి పైన “వాట్ ఎ లైఫ్” అనే బోర్డు ఉంది. ఈ చిత్రం క్రెడిట్ అంతా విజయ్ కే దక్కుతుంది.… -
అల్లు అర్జున్, అట్లీ పాన్ ఇండియా ప్రాజెక్ట్… భారీ రెమ్యూనరేషన్ ?
“పుష్ప : ది రైజ్” విజయం తర్వాత అల్లు అర్జున్ దక్షిణాదిలోనే కాకుండా హిందీ ప్రేక్షకులలో కూడా మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకరిగా మారారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి ఉంది. ఇంకేముంది ‘పుష్ప-2’… కానీ ఆ తరువాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. దర్శకుడు అట్లీతో ఒక చిత్రం కోసం అల్లు అర్జున్‌కు భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప’… -
మరో పవర్ ఫుల్ రోల్ లో నయన్
సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతార మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా తన అభిమానులను అలరించబోతోందట. ఇటీవల షూటింగ్ ప్రారంభించిన షారుఖ్ ఖాన్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది నయన్. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “లయన్” అనే టైటిల్ పెట్టారు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో నయనతార ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్రలో నటించనుందని టాక్. ఆ పాత్రకు నయనతారనే…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు