యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తిక్ రాజు డిఫరెంట్ కథలతో ఆడియెన్స్‌ను మెప్పిస్తునే ఉంటాడు. ‘కౌసల్యా కృష్ణమూర్తి’, ‘అథర్వ’ లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కార్తిక్ రాజు ప్రస్తుతం శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ మీద గాలి కృష్ణ తెరకెక్కిస్తున్న ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ చిత్రంలో నటిస్తున్నాడు. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా. మల్లవరం వేంకటేశ్వర రెడ్డి , రూప కిరణ్ గంజి సహ…