అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, యాక్టర్ జెన్నీఫర్ లోపెజ్ నెట్ ఫ్లిక్స్ తో చేతులు కలపబోతోంది. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీలు ఓటీటీపై దృష్టి పెడుతుండగా తాజాగా జేలో కూడా లిస్టులో చేరిపోయింది. ఆమె ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించనుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ సినిమా పేరు ‘అట్లాస్’. బ�