సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు మురళి మోహన్ ఆ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. 2005 లో భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమా ఓ మోస్తరు గా ఆడింది. కానీ బుల్లితెరపై సంచలన విజయం సాధించింది. అప్పట్లో అంతగా గుర్తించని ఈ సినిమా ఇప్పుడు ఒక కల్ట్ క్లాసిక్…