ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వం వహిస్తున్న ‘నల్లంచు తెల్లచీర’ చిత్రానికి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఆ వెంటనే ఆయన దర్శకత్వంలోనే ‘అతడు – ఆమె – ప్రియుడు’ మూవీకి శనివారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంలో సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా, మహేశ్వరి వడ్డి, ప్రియాంక, సుపూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన…