ప్రపంచంలోని 5 దేశాల్లో ఉన్న ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్)కి చెందిన 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. వారు విదేశాలలో నుంచి ప్లాట్లు చేస్తున్నారు.
చీమలు కుడితే వాపు, దురద, మంట రావడం జరుగుతుంది.. చలి చీమలు కూడా చాలా నొప్పి ఉంటుంది.. అయితే చీమలు కూడా ప్రాణాలు పోతాయని చాలా మందికి తెలియదు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చీమలు కుడితే ప్రాణాలు క్షణాల్లోనే పోతుందని నిపుణులు చెబుతున్నారు.. ఏంటి నిజమా.. అనే సందేహం కలగడం కామన్.. కానీ మీరు విన్నది అక్షరాల ని