బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన కొత్త సూపర్‌కార్ వాన్‌క్విష్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన V12 ఇంజిన్‌తో కూడిన ఈ సూపర్ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 8.85 కోట్లు (ఎక్స్-షోరూమ్). ప్రపంచవ్యాప్తంగా 1,000 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ యూనిట్లలో కొన్ని భారతదేశంలో కూడా అమ్మకానికి ఉంచనుంది. అయితే, భారతదేశంలో ఎన్ని యూనిట్లను అమ్మకానికి ఉంచారనే దానిపై కంపెనీ సమాచారం ఇవ్వలేదు.
కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తాయి అని KGF సినిమా నిరూపించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలు కూడా కన్సిడర్ చెయ్యని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు పాన్ ఇండియా ఆడియన్స్ ని తిరిగి చూసేలా చేశారు ప్రశాంత్ నీల్ అండ్ యష్. ఈ ఇద్దరు వేసిన దారిలో ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అడుగులు వేస్తుంది. కంటెంట్ ఉన్న సినిమాలని, హై బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తుంది KFI. ఇదే తరహాలో KFI నుంచి వస్తున్న…