టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటీవల ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సమంత అసిస్టెంట్ ఆర్యన్ సమంత గురించి నమ్మలేని విషయాలను బయటపెట్టాడు.. అవి ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.. సమంతా రూత్ ప్రభు ఒక గొప్ప యజమాని అని అనిపిస్తుంది.. లేదంటే ఆమె…