CM KCR: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మొదటిస్థానంలో నిలిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన దాని ప్రకారం సీఎం ఆస్తుల్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక వెల్లడించింది. ఈ జ�