అస్సాంలో కలకలం రేపిన ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో నటి సుమిబోరాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆమె భర్త తార్కిక్ బోరాను సైతం అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. అస్సాం పోలీసులు ఇటీవల రూ.2 వేల కోట్ల స్కామ్ ను గుట్టు రట్టు చేశారు. పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరిట ప్రజల నుంచి మోసగాళ్లు సొమ్మును సమీకరించారు. ఈ…