Modi's gifts to Putin: నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా స్వాగతించారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా పుతిన్‌కు మోడీ పలు గిఫ్ట్‌లను ఇచ్చారు. బ్రహ్మపుత్ర సారవంతమైన నేతల్లో పండిన అస్సాం బ్లాక్ టీ, ముర్షిదాబాద్ సిల్వర్ టీ సెట్, చేతితో తయారు చేసిన వెండి గుర్రం, ఆగ్రా నుంచి పాలరాయి చెస్ సెట్, కాశ్మీరీ కుంకుమ పుప్పు, రష్యన్ భాషలో ఉన్న భగవద్గీతను…
Assam: అస్సాం టీకి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుక్రవారం పెద్ద ప్రకటన చేసింది. అస్సాంలోని హిమంత శర్మ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి వచ్చే మూడేళ్లపాటు వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.