Love Me : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వారసుడు ఆశిష్ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు.ఆశిష్ రౌడీ బాయ్స్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.ఈ సినిమాలో ఆశిష్ సరసన క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.కానీ ఈ మూవీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. అయితే ఆశిష్ ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ మీ”.ఈ సినిమాను…
‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్ (శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, ” ‘రౌడీ బాయ్స్’ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. మా ఫ్యామిలీ…