బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. అదే జోష్ లో ఓ వైపు బాలీవుడ్ సినిమా వార్ 2ను అలాగే ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు తారక్. వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్…
టాలీవుడ్ లో అతి పెద్దదైన సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఏషియన్ సినిమా ముందు వరసలో ఉంటుంది. మరి ముఖ్యంగా నైజాం లో ఏషియన్ సినిమాస్ పేరిట భారీ సినిమా థియేటర్స్ చైన్ ఉంది. హైదరాబాద్ లోని మెజారిటీ స్క్రీన్స్ అన్ని ఏషియన్ సినిమాస్ పేరుతోనే ఉంటాయి. మల్టిప్లెక్స్ లోను ఏషియన్ సినిమాస్ స్క్రీన్స్ కలిగి ఉంది. నారాయణదాస్ కె. నారంగ్ మరియు ఏషియన్ సునీల్ ప్రపంచ స్థాయి సినిమా వీక్షణ అనుభూతిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో…