Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఇప్పటికే నిర్వహించారు. ఇక తాజాగా హైదరాబాద్ లో అనిరుధ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జులై 22న ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ ఇస్తాయని యూనిట్ కూడా బలంగా నమ్ముతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు…
తమిళ దర్శకులలో ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఎందుకంటే, ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. అవి రెండూ తమిళంలో చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ హిట్లు కావడమే కాక, ఎంతోమంది దర్శకులకు ఒక రకమైన కేస్ స్టడీ లాంటి సినిమాలు. ’96’ మరియు ‘సత్యం సుందరం’ లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read:Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా.. ఆయన సినిమాలు హ్యూమన్ ఎమోషన్స్, బంధాల మధ్య…