Rohit Sharma On Verge Of Sachin Tendulkar’s Asia Cup Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆసియా కప్ వన్డే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశం రోహిత్ ముందుంది. భారత్, శ్రీలంక మధ్య ఈ రోజు జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్‌లో రోహిత్ 33 పరుగులు చేస్తే.. ఈ రికార్డు హిట్‌మ్యాన్ ఖాతాలో చేరుతుంది. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట…
Babar Azam left Sri Lanka for Pakistan after Fires on Shaheen Afridi: పాకిస్తాన్ క్రికెట్‌లో పెను దుమారం రేగినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన జట్టు ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలో ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. తాను మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకున్న పేసర్ షహీన్ షా అఫ్రిదీతో బాబర్‌కు పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. చివరకు తన టీంమేట్స్‌కు చెప్పకుండానే బాబర్ శ్రీలంక నుంచి పాకిస్తాన్ వెళ్లిపోయాడట. ఆసియా కప్ ఫైనల్…
Rohit Sharma’s Conversation With Shubman Gill Ahead of Asia Cup Final: ఆసియా కప్ 2023 టైటిల్ కోసం శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. సూపర్-4లో బంగ్లాదేశ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడినప్పటికీ.. ఫైనల్‌లో రోహిత్ సేన ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్న లంకను తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫైనల్ పోరుకు ముందు సోషల్…
Great News for Cricket Fans ahead of Asia Cup Final: ఆసియా కప్ 2023 ఫైనల్‌కు సమయం ఆసన్నమవుతోంది. మాజీ ఛాంపియన్స్ భారత్, శ్రీలంక మధ్య నేడు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. టైటిల్ లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించిన భారత్ ఫైనల్‌కు దూసుకొస్తే.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ను ఓడించిన శ్రీలంక…
IND Playing 11 vs SL for Asia Cup Final 2023: ఆసియా కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన భారత్, శ్రీలంక జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టైటిల్ పోరు ఆరంభం కానుంది. ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 9వ సారి టైటిల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడనుండడం విశేషం. ప్రపంచకప్ 2023 ముందు…
Asia Cup Final Stats Scare India: ఆసియా కప్ 2023 టైటిల్ పోరుకు అంతా సిద్ధమైంది. ఫైనల్‌లో శ్రీలంకను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన భారత్, శ్రీలంకలు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఆసియా కప్ టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే.. రోహిత్ సేనే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. కాకపోతే శ్రీలంకను ఏమాత్రం…
IND vs SL Asia Cup 2023 Final : ఆసియా కప్ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలవుతుంది. బంగ్లాదేశ్‌తో చివరి ‘సూపర్-4’ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన భారత్.. ఫైనల్‌ను మాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఆసియా కప్ ఫైనల్ గెలిచి వచ్చే నెలలో ఆరంభం అయ్యే…
టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీతో జట్టుకు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న గిల్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్-4 రౌండ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న కనిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్ సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ఆటగాడిగా, వన్డేల్లో టీమిండియా తరఫున కపిల్ దేవ్ (3783 రన్స్, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా.. భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు.