Asia Cup 2023 Schedule and Timing: ఆసియా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ షెడ్యూల్‌ను అటు పీసీబీ కానీ.. ఇటు ఏసీసీ కానీ అధికారికంగా వెల్లడించలేదు. ఆసియా కప్ 2023 వన్డే టోర్నీకి అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్…
India vs Pakistan Match Likely On September 2 in Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న పురుషుల ఆసియా కప్ 2023 షెడ్యూల్ బుధవారం (జూలై 19) విడుదల కానుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) కొత్త చైర్మన్ జాకా అష్రఫ్ బుధవారం రాత్రి 7.45కి లాహోర్‌లో అధికారిక షెడ్యూల్‌ను ప్రకటిస్తారు అని పీసీబీ పేర్కొంది. ఈ టోర్నమెంట్ ఆగష్టు 31న లాహోర్‌లో ప్రారంభమవుతుందని సమాచారం. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్…
Asia Cup 2023 India vs Pakistan Match in Sri Lanka: ఆసియా కప్ 2023 షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. 13 మ్యాచ్‌ల ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయం తీసుకుందట. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఏసీసీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. నివేదికల ప్రకారం భారత్, పాకిస్తాన్ మ్యాచ్…