ఇండియా తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈరోజు టీం ఇండియా 325 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టును మొదట సిరాజ్ భారీ దెబ్బ కొట్టాడు. టామ్ లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్ ముగ్గురిని త్వరగా ఔట్ చేసాడు. ఆ తర్వాత మ�
బ్యాట్స్‌మన్‌కు ఫ్రీ హిట్ ఇచ్చినట్లే.. బౌలర్‌కు ఫ్రీ బాల్ ఇవ్వాలని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డిమాండ్ చేశాడు. వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. కొన్ని నిబంధనలతో బౌలర్లకు అన్యాయం జరుగుతుందన్నాడు. అందులో ఫ్రీ హిట్ ఒక్కటని, దాన్ని రద్దు చేయాలనీ అభిప్రాయపడ్డాడు. అలాగే ద
అశ్విన్ ను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నారు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్. బంతితో వికెట్లు తీసే అతడు ఆఖర్లో బ్యాటింగ్ తో ఆదుకోగలడని సూచించాడు. వన్డేల్లోకి అతడిని తీసుకోవడం కోహ్లీసేనకు ఎంతో మేలు చేస్తుందని చెప్పాడు బ్రాడ్. అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవడం ద్వార�