సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని రమేష్ కొడుకు వారసుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆర్ ఎక్స్ 100, మహా సముద్రం, మంగళవారం సినిమాలతో మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో జయకృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. టాలీవుడ్ భారీ చిత్రాలు నిర్మించే అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read : SPIRIT : రెబల్ స్టార్ స్పిరిట్…
టాలీవుడ్ లో మరో స్టార్ హీరో ఫ్యామిలీ నుండి వారసుడి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని రమేష్ కొడుకు వారసుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టనున్నాడు. ఆర్ ఎక్స్ 100ఎం మహా సముద్రం, మంగళవారం సినిమాలతో మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో జయకృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. టాలీవుడ్ భారీ చిత్రాలు నిర్మించే అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై కిరణ్…
టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ లిస్ట్ లో బలయ్య కుమారుడు మోక్షజ్ఞ, పవర్ స్టార్ తనయుడు అకిరా నందన్ లు వెండితెరకు ఎప్పుడు పరిచయమవుతారోనని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేశ్ కొడుకు అమెరికాలో చదువుకుంటు నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. కాగా ఇప్పుడు మరో స్టార్ ఫ్యామిలీ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ కొన్నాళ్ల పాటు హీరోగా…