Ashok Leyland share: వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్‌కు కర్ణాటక ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్ లభించింది. ఏప్రిల్ 2024 నాటికి పూర్తిగా నిర్మించిన 1225 వైకింగ్ బస్సులను డెలివరీ చేయడానికి అశోక్ లేలాండ్‌కు కర్ణాటక స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్డర్ ఇచ్చింది.