RBI: ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ సిద్ధమవుతోంది. రిజర్వ్ బ్యాంక్ కొత్త డ్రాఫ్ట్ రుణ వాయిదాలను చెల్లించని ఖాతాదారులను ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో చేర్చడాన్ని బ్యాంకులకు సులభతరం, వేగవంతం చేస్తోంది.