2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. బాక్సింగ్ డే టెస్ట్ మొదటి రోజు ఆటలో ఏకంగా 20 వికెట్లు నేలకూలాయి. ఆతిథ్య ఆసీస్ 45.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 29.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. అయితే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా…
AUS vs ENG: యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌లో తలపడుతున్నాయి. ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. 52 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం 293 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
Joe Root Saves Hayden: యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 12 ఏళ్ల తర్వాత శతకం కొట్టాడు.
AUS vs ENG: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది.
‘యాషెస్’.. టెస్టుల్లో ప్రతిష్ఠాత్మక సిరీస్‌గా కొనసాగుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ యాషెస్ సిరీస్ కోసం హోరాహోరీగా తలపడుతాయి. పోటీ ఎంతలా ఉంటుందంటే.. ప్లేయర్ గాయపడినా కూడా జట్టు కోసం ఆడుతుంటాడు. ఐదు టెస్టుల సిరీస్ యాషెస్‌పై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 21 నుంచి యాషెస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ మ్యాథ్యూ హేడెన్ కీలక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్‌మెంట్ కారణంగా అతడి కూతురు, వ్యాఖ్యాత…