Asha Sobhana Creates All-Time Record for India: కేరళ స్పిన్నర్ ఆశా శోభన భారత మహిళా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరుగుతున్న నాలుగో టీ20లో శోభనకు చోటు దక్కింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకున్నారు. 33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. దాంతో శోభన మహిళా క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత…
Asha Sobhana India Women Team Debut: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆశా శోభన ఎట్టకేలకు భారత జట్టులో అరంగేట్రం చేశారు. సోమవారం (మే 6) సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో శోభనకు భారత తుది జట్టులో చోటుదక్కింది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకున్నారు. అయితే 33 ఏళ్ల వయస్సులో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. భారత మాజీ…