గతంలో పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ బ్యానర్స్ పై సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్, శృతీ సోధిలు హీరోహీరోయిన్లుగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వినోద్ విజయన్ దర్శకత్వంలో ‘ఒక పథకం ప్రకారం’ సినిమా తెరకెక్కింది. వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ నిర్మాతలకు వ్యవహరించిన ఈ సినిమాని మార్చి లో థియేటర్…