ఏ ఎస్ రవికుమార్ చౌదరి ఈ దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోపిచంద్ హీరోగా యజ్ఞం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన అవి అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తరువాత ఈ దర్శకుడు చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గా ‘తిరగబడరా సామీ’ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కించారు . ఈ సి�