స్టార్ హీరోల వారసులు వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ హీరోలుగా కంటే కూడా దర్శకులుగా ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు. తండ్రులకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా వారసులు మాత్రం దర్శకులుగానే ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా తోలి సినిమాను యంగ్ హీరో సుందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడు.డిసెంబరులో ఈ సినిమా స్టార్ట్ కానుంది. ఇక జాసన్ సంజయ్ బాటలోనే పయనిస్తున్నాడు మరో…