ఆర్యన్ అరెస్ట్ తర్వాత షారూఖ్‌ను పరామర్శించిన సల్మాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ముంబైలో షిప్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఆర్యన్ ఇప్పటికీ ఎన్‌సిబి అధికారుల అదుపులోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆదివారం షారూఖ్‌ని కలసి పరామర్శించారు. షారుఖ్ ఇంట్లో సల్మాన్ దాదాపు గంట టైమ్ స్పెండ్ చేశాడు. ఆర్యన్ అరెస్టుకు సంబంధించి షారూఖ్ ని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్, షారూఖ్ మంచి స్నేహితులే కాదు పలు చిత్రాల్లో కలిసి నటించారు. అంతే కాదు షారుఖ్ రాబోయే చిత్రం ‘పఠాన్’లో అతిధి పాత్రలో నటించాడు సల్మాన్. ఆర్యన్ ఖాన్ తో పాటు అర్బాజ్ సేథ్ మర్చంట్, మున్మున్ ధమేచా అనే మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇప్పటికీ రిమాండ్ లో ఉన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చట్టంలో సెక్షన్ 8 (c), 20 (b), 27, 35 మీద వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఆర్యన్ తరపున న్యాయవాది సతీష్ మనేషిండే సోమవారం బెయిల్ కి దాఖలు చేశారు.
Read Also : గాయాల పాలైన రామ్… ఆగిన షూటింగ్
Also Read
- Lenin 3 days collection : లెక్క మారింది.. అఖిల్ 2.O మాస్ బ్యాటింగ్
- Fahadh Faasil: 'పుష్ప 2' తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్ప్రైజ్.. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్‌తో భారీ హైప్
- Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
- Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
తాజావార్తలు
-
iQOO 16: ఐకూ 16 వచ్చేస్తోంది.. 8,500mAh భారీ బ్యాటరీ, Snapdragon ఫ్లాగ్షిప్ చిప్‌తో అదిరే ఫీచర్లు!
-
Lenin 3 days collection : లెక్క మారింది.. అఖిల్ 2.O మాస్ బ్యాటింగ్
-
Gautam Gambhir: టీ20 వరల్డ్‌కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!