బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ లగ్జరీ లైఫ్ గురించి విన్నవారెవరికైనా ఆశ్చర్యం కలగకుండా ఉండదు. వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే అయినా, ఆర్యన్ ఇప్పటికే సుమారు రూ.80 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నాడని సమాచారం. తండ్రి షారూఖ్ ఖాన్ ఆస్తులను పక్కనపెడితే, స్వయంగా తన కృషితోనే ఈ స్థాయిలో సంపాదించాడని చెబుతున్నారు. ఇటీవలే ఆయన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే వెబ్ సిరీస్ ద్వారా దర్శకుడిగా మారి మంచి…