బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు డైరెక్టర్‌గా రంగప్రవేశం చేస్తున్నారు. చాలా కాలంగా ఆయన దర్శకుడిగా డెబ్యూ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (Bads of Bollywood) అనే వెబ్ సిరీస్‌తో ఆర్యన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. Also Read : Teja Sajja : స్టార్ డైరెక్టర్ చీట్ చేశాడు..…