Delhi Liquor Scam : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిన్న రాత్రి విచారణ అనంతరం అరెస్టు చేసింది.
Arvind Kejriwal Arrested: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. కేంద్ర ఏజెన్సీ 10వ సమన్లతో ఆయన నివాసానికి చేరుకుని దాదాపు 2 గంటల పాటు విచారించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు సమీర్ మహేంద్రు, పి శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, అమిత్ అరోరాలను అరెస్టు చేశారు.
Arvind Kejriwal Arrested: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను రెండు గంటల పాటు విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.