మక్కల్ సెల్వన్, బహుముఖ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘ఏస్’ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు, నిర్మాత అరుముగ కుమార్ 7CS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా రుక్మిణి వసంత్ నటించారు. మే 23న ఈ చిత్రం విడుదల కానుండగా, తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది. Also Read:Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ మూడో పాటకు టైమ్…
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విలక్షణ నటుడిగా అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా ఎలాంటి పాత్ర అయిన పడించగల సతా ఉన్నవాడు. ముఖ్యంగా విలన్‌గా విజయ్ యాక్టింగ్‌కి విపరీతమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ‘ఏస్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. Also Read : Samantha : సమంత, రాజ్ పై శ్యామలి మరో…
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. విజయ్ సేతుపతి నటించిన సినిమా అంటే ఆకర్షణీయమైన కథాంశం, భావోద్వేగపూరిత కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏస్’. 7CS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అరుముగ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది. Also Read:Bhairavam: వారికి గ్యాప్…