సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించిన థ్రిల్లింగ్ మూవీ ‘ఆర్టిస్ట్’. ఎస్ జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించగా, రతన్ రిషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన అప్ డేట్ లు ఎంతో ఆకట్టుకోగా, తాజాగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. Also Read: Anushka : ‘ఘాటీ’…
Artiste Movie First Glimpse: సంతోష్ కాల్వచెర్ల, క్రిషిక పటేల్ హీరో హీరోయిన్లుగా ఆర్టిస్ట్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు రతన్ రిషి డైరెక్ట్ చేస్తుండగా ఎస్ జె కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. తణికెళ్ల భరణి, సత్యం రాజేష్, ప్రభాకర్, వినయ్ వర్మ, భద్రం, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా త్వరలో రిలీజ్ కు రెడీ…