సూర్యుడి వాతావరణాన్ని, అక్కడి పరిస్థితులను, అక్కడి నుంచి వెలువడే శక్తిని, విశ్వం యొక్క పుట్టుకను తెలుసుకోవడానికి ఇటీవలే యూరోపియన్ స్పేస్ సైన్స్, నాసా సంయుక్తంగా జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్‌ను స్పేస్‌లోకి పంపింది. ఇది సూర్యుడికి అత్యంత చేరువలకు చేరుకొని అక్కడి వాతావరణాన్ని, ధూళికణాలను సేకరించి, విశ్లేషించి భూమికి పంపుతుంది. అయితే, చైనా ఏకంగా సూర్యుడి వాతావరణాన్ని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. డ్రాగన్ ఆర్టిఫిషియల్ సూర్యుడిని ల్యాబోరేటరీలో ఏర్పాటు చేసింది. తొకామక్ ఫ్యుజన్ రియాక్టర్‌లో ఈ…