తమిళ హీరో జయం రవి ఫ్యామిలీ గురించి కొంత కాలంగా వరుస వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అతను తన భార్య ఆర్తితో 18 ఏళ్ల వైవాహిక బంధానికి తెర దించుతున్నట్లు గత ఏడాది ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకటి పేరు తెచ్చుకున్న జంట ఇలా విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఐతే జయం రవి ఈ విడాకుల గురించి ప్రకటించిన ఆర్తి.. తన భర్త నుంచి విడిపోవడం తనకు ఇష్టం లేదని.. తమ…