స్టారో హీరోలందరూ ఒక్క్కొకరుగా థియేటర్స్ బిజినెస్ లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు కొండాపూర్ లో ఏషియన్ సునీల్ తో కలిసి AMB మాల్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ఆడియన్స్ బెస్ట్ స్క్రీనింగ్ ఫెసిలిటి అందిస్తున్నారు. ఈ థియేటర్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మరొక టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమీర్ పేట్ లోని ఏషియన్ సత్యంసినిమాస్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాలకు ప్రీమియర్…
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో భాగంగా కాకతీయుల విశిష్టతను తెలిపేలా.. మాధాపూర్ లో చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శనను కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ తో కలిసి శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య తీసిన 777 ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. అరవింద్ ఆర్యను మంత్రి కేటీఆర్ సన్మానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయుల విశిష్టతను చాటే కళాసందను పరిరక్షించేందుకు అవసరమైన…
శంతను హజారికా … ఎవరతను అంటారా? శ్రుతీ హసన్ బాయ్ ఫ్రెండ్! ఆ మధ్య ఓ ఫారిన్ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపి కొన్నాళ్లు లండన్ లోనే ఉండిపోయిన మిస్ హసన్ బ్రేకప్ తరువాత ఇండియాకొచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ మీద దృష్టి పెట్టింది. కానీ, ఎక్కువ రోజులు ఆమె మనసు ఆమె వద్దే ఉండలేదు. కొన్నాళ్లకే మరో ప్రియుడి చెంతకు చేరిపోయింది. అతనే శ్రుతీ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా!శంతను మంచి ఆర్టిస్ట్.…