Arshdeep Singh Out, Anshul Kamboj to play ENG vs IND 4th Test 2025: టెస్ట్ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ బుధవారం (జూలై 23) నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. జూలై 17న ప్రాక్టీస్ సెషన్‌లో బంతిని ఆపుతుండగా.. అర్ష్‌దీప్…
Arshdeep Singh’s injury Update: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 1-2 తేడాతో వెనుకబడి ఉంది. టెస్ట్ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న భారత్.. 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. లార్డ్స్ టెస్టులో ఓటమితో తీవ్ర విమర్శల పాలైన గిల్ సేన.. మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్, భారత్…