Shraddha Das: టాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా దాస్, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం అర్ధం. అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.